ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూచిపూడిలో అక్రమ రేషన్ పట్టివేత - గుంటూరు జిల్లా క్రైం న్యూస్

ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా రేషన్ అక్రమ రవాణా ఆగడం లేదు. గుంటూరు జిల్లా కూచిపూడిలో అక్రమంగా తరలిస్తున్న వెయ్యి బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ration rice siezed in koochipoodi gunturdistrict
కూచిపూడిలో అక్రమ రేషన్ పట్టివేత

By

Published : May 27, 2020, 12:05 PM IST

గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం కూచిపూడిలో అక్రమంగా తరలిస్తున్న వెయ్యి బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీలోని 800 బస్తాలతోపాటు మిల్లులో ఉన్న 200 బస్తాలను పోలీసులు సీజ్ చేశారు. తెనాలి డీఎస్పీ శ్రీలక్ష్మి, శిక్షణ అధికారి లత తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details