గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు 81 బస్తాల రేషన్ బియ్యాన్ని మినీ లారీలో... నరసరావుపేట నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. పోలీసులు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో వాహనాన్ని పట్టుకున్నారు. జైనా వెంకట వీరబ్రహ్మం, జెట్టి మనోహర్ బాబు, సోము శ్రీనివాసరావు, బి.సంజీవరావుతోపాటు డ్రైవర్ బి.రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'రేషన్' పట్టివేత... అదుపులో ఐదుగురు - guntur
గుంటూరు జిల్లా రావిపాడు చెక్పోస్ట్ వద్ద మినీలారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
!['రేషన్' పట్టివేత... అదుపులో ఐదుగురు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3736383-186-3736383-1562160672275.jpg)
రేషన్ బియ్యం
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
ఇదీ చదవండీ...'గృహ నిర్మాణ పథకంపై వైకాపాది తప్పుడు ప్రచారం'