గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 40 బస్తాల రేషన్ బియ్యం, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రేషన్ బియ్యాన్ని, ఇద్దురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం - సత్తెనపల్లిలో అక్రమ రేషన్ బియ్యం
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
త్తెనపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం