సర్వర్లు ఇబ్బంది వల్ల ఎక్కువమంది లబ్ధిదారులకు సకాలంలో సరకులు ఇవ్వలేకపోతున్నామని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు మాధవరావు అన్నారు. దీనిపై సర్కారు స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని 29 వేల రేషన్ డీలర్లకు ప్రభుత్వం శానిటైజర్లు, చేతి గ్లౌజులు అందించాలని కోరారు.
సర్వర్లు మొరాయిస్తున్నాయి..సరకులు టైంకు ఇవ్వలేకపోతున్నాం - ration distribution problems in ap guntur news updates
రాష్ట్రంలో రేషన్ డీలర్లు ప్రజలకు సకాలంలో సరుకులు అందించలేకపోతున్నారు. సర్వర్లు మొరాయింపే దీనికి కారణమంటున్నారు.
ration-distribution-problems-in-ap-guntur