ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో దారుణం: వివాహితపై అత్యాచారం - గుంటూరులో వివాహితపై అత్యాచారం న్యూస్

ఓ వైపు దేశమంతా తెలంగాణలోని అత్యాచార ఘటనపై మండిపడుతుంటే గుంటూరు జిల్లాలో ఓ ప్రబుద్ధుడు వివాహితపై అత్యాచారం చేశాడు. గ్రామ శివారులో మహిళపై ఈ దారుణానికి పాల్పడ్డాడు నిందితుడు.

rape case in gunturu district
rape case in gunturu district

By

Published : Dec 4, 2019, 8:35 PM IST

గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో వివాహిత(35)ను మంగళవారం రాత్రి.. వివాహితుడు(25) అత్యాచారం చేశాడు. తాను ఒంటరిగా ఉన్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. బాధితురాలు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details