ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం..రాజీ కుదుర్చుకోకపోతే చంపేస్తామని బెదిరింపు - rape attempt on five years girl

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో అయిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులను ఆశ్రయించగా రాజీ చేసుకోమని సూచించారని బాలిక కుటుంబసభ్యులు వాపోయారు.

rape attempt on minor girl
ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. ఆలస్యంగా వెలుగులోకి

By

Published : Feb 6, 2021, 10:51 PM IST

ఏం జరిగిందో బాధిత బాలిక అమ్మమ్మ మాటల్లో..

గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన గతనెల 29న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొల్లిపర పోలీసులను ఆశ్రయించగా రాజీ కుదుర్చుకోవాలని చెప్పినట్లు బాలిక అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడితో పాటు అతని బంధువులు చంపేస్తామని బెదిరిస్తున్నారని బాలిక కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details