గుంటూరు సీఐడీ కార్యాలయంలో రంగనాయకమ్మ విచారణ ముగిసింది. అధికారులు తనతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారని రంగనాయకమ్మ అన్నారు. అతన్ని విచారించే సమయంలో కూడా రావాలని చెప్పారని తెలిపారు. గతంలో తన ఫేస్‌బుక్ పోస్టులపై కూడా అడిగినట్లు రంగనాయకమ్మ వెల్లడించారు. అన్నింటిని ప్రజల కోసమే తన అభిప్రాయంగా చెప్పానని.. పత్రికలు, టీవీల్లో దృశ్యాలు చూసి స్పందించినట్లు చెప్పారు. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని రంగనాయకమ్మ స్పష్టం చేశారు.
మరోసారి విచారణకు రావాలన్నారు: రంగనాయకమ్మ - సీఐడీతో ముగిసిన రంగనాయకమ్మ విచారణ న్యూస్
గుంటూరు సీఐడీ కార్యాలయంలో రంగనాయకమ్మ విచారణ ముగిసింది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు ఆమెకు చెప్పారు. ప్రజల కోసమే తన అభిప్రాయం చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
ranganayakamma reaction on cid investigation