ఇదీ చూడండి:
సీఏఏకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో భారీ ర్యాలీ
సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. అంజుమాన్-ఏ- ఇస్లామీయ, సనాముస్లీం వెల్ఫేర్, ముస్లిం ఐకాస జమాయతుల్ ఉలేమా ఆధ్వర్యంలో నగరంలో తమ గొంతుక వినిపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని.. మహిళలపై ప్రధాని మోదీ.. గౌరవాన్ని నిరూపించుకోవాలన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా చిలకలూరిపేటలో భారీ ర్యాలీ