గుంటూరు జిల్లా నాదెండ్లలో ఏరువాక పౌర్ణమి వేడుకలను ఎమ్మెల్యే విడుదల రజిని ప్రారంభించారు. స్థానిక వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయ కొట్టి ఏరువాక సంబరాలను ఆమె ప్రారంభించారు. రైతులే ఈ దేశానికి ఆస్తి అని... అన్నదాతలు ఆనందంగా ఉంటే సమాజం సురక్షితంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఏరువాక వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే రజిని - నాదెండ్ల నేటి వార్తలు
గుంటూరు జిల్లా నాదెండ్లలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని ఏరువాక వేడుకలను ప్రారంభించారు.

ఏరువాక వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే రజిని