గుంటూరు జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురిసింది. ఎండల వేడితో అల్లాడిన జనం.. వరుణుడి రాకతో ఉపశమనం పొందారు.
వరుణుడి రాకతో చల్లబడిన వాతావరణం - rains in guntur
గుంటూరు జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావటంతో అప్పటివరకు ఉన్న వేడి వాతావరణం నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.
గుంటూరులో వర్షాలు