గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 4.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. ఎక్కడెక్కడ ఎంత వర్షం పడిందన్న వివరాలివి.
- దుగ్గిరాల- 68.4 మిల్లీ మీటర్లు
- తాడేపల్లి 37.6
- కొల్లిపర 26.4
- పెదకాకాని 21.8
- మంగళగిరి 19.4
- అమరావతి 15.2
- తెనాలి 14.4
- కొల్లూరు 13.2
- తుళ్లూరు 8.6
- తాడికొండ 7.4
- చుండూరు 6.2
- గుంటూరు 5.2
- వేమూరు 5.2
- చేబ్రోలు 5
- నిజాంపట్నం 3.4
- రేపల్లె 3
- భట్టిప్రోలు 2.6
- మాచర్ల 2.2
- అచ్చంపేట 2
- చెరుకుపల్లి 2
- పొన్నూరు 1.8
- కర్లపాలెం 1.4
- క్రోసూరు 1.2
- మేడికొండూరు 1.2
- ఫిరంగిపుపరం 0.6
- బాపట్ల 0.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.