ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా 8.2 సగటు వర్షపాతం నమోదు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 8.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. దుగ్గిరాలలో అత్యధికంగా 60.2 మిల్లీ మీటర్లు నమోదు కాగా.. కారంపూడిలో అత్యల్పంగా 1.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

rainfall in guntur district wise
గుంటూరు జిల్లాలో వర్షాలు

By

Published : Jul 13, 2020, 11:21 AM IST

గుంటూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 8.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ప్రాంతాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

చుండూరు 35.2, కొల్లూరు 32, బాపట్ల 29, రేపల్లె 28.6, పిట్టలవానిపాలెం 21, క్రోసూరు 20.8, నగరం 19.2, తాడికొండ 17, వెల్దుర్తి 16.8, చెరుకుపల్లి 14.2, మేడికొండూరు 14, పెదకూరపాడు 13.6, మంగళగిరి 12.6, భట్టిప్రోలు 12.2, చేబ్రోలు 12.2, పొన్నూరు 11, బొల్లాపల్లి 10, అమృతలూరు 9, కొల్లిపర 7, గుంటూరు 6.6, పిడుగురాళ్ల 6.4, బెల్లంకొండ 6.2, నిజాంపట్నం 6.2, వేమూరు 5.6, తుళ్లూరు 4.8, అమరావతి 4.2, శావల్యాపురం 4.2, అచ్చంపేట 4, వట్టిచెరుకూరు 3.8, తాడేపల్లి 3.6, పిరంగిపురం 2.6, వినుకొండ 2.6, తెనాలి 2.4, రాజుపాలెం 1.8, దాచేపల్లి 1.6, గురజాల 1.4, మాచవరం 1.4, పెదకాకాని 1.4 చొప్పున వర్షపాతం నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details