జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 11.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మాచర్లలో 122.2, రెంటచింతల 60.2, గుంటూరు 58, దుర్గి 55.8, పెదకూరపాడు 54.2, గురజాల 48.2, పెదకాకాని 47.8, దాచేపల్లి 35.2, బాపట్ల 27.2, పిట్టలవానిపాలెం 18.2, బొల్లాపల్లి 14.2, పిడుగురాళ్ల 13.6, కారంపూడి 12.2, అమరావతి 10.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
జిల్లాలో 11.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు.. - todays rain news
గుంటూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 11.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మాచర్లలో 122.2, అత్యల్పంగా అమరావతిలో 10.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
జిల్లాలో సగటున 11.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు..