గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 1.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 14.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదుకాగా, పెదకాకాని 12.4, మంగళగిరి 11.2, గుంటూరు 10.6, మేడికొండూరు 10.2, ముప్పాళ్ల 7.8, ఈపూరు 7.4, తాడికొండ 7.2, నకరికల్లు 5.6, తాడేపల్లి 5.2, ఫిరంగిపురం 3.2, కొల్లూరు 2.8, కొల్లిపర 2.2, రేపల్లె 2, రొంపిచర్ల 1.6, నరసరావుపేట 1.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
జిల్లాలో సగటున 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం - గుంటూరు జిల్లాలో వర్షం
గుంటూరు జిల్లాలో గడిచిన 24గంటల్లో సగటున 1.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో అత్యల్పంగా నరసరావుపేటలో వర్షపాతం నమోదు అయ్యాయి.
rain fall in guntur dst from past 24hours