గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు సగటున 4.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొల్లూరు మండలంలో 26.8 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
గుంటూరు జిల్లాలో 24 గంటల్లో 4.7 మి.మీ సగటు వర్షపాతం నమోదు - గుంటూరు జిల్లాలో వర్షపాతం
గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు సగటున 4.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొల్లూరు మండలంలో 26.8 మిల్లీ మీటర్లు.. అత్యల్పంగా తాడేపల్లిలో 0.4 మిమీ వర్షపాతం నమోదైంది.
గుంటూరు జిల్లాలో వర్షపాతం
గుంటూరు 24, మేడికొండూరు 23.2, ఫిరంగిపురం 23.2, తెనాలి 23, అచ్చంపేట 19.6, మాచర్ల 16.6, వేమూరు 16.6, ముప్పాళ్ల 15, చేబ్రోలు 14.4, పెదకాకాని 13.6, నకరికల్లు 8.2, నాదెండ్ల 6.6, దుర్గి 6.2, నరసరావుపేట 6.2, కొల్లిపర 5.2, కారంపూడి 4.2, నూజెండ్ల 3, రొంపిచర్ల 3, దుగ్గిరాల 2.5, అమరావతి 2.2, ప్రత్తిపాడు 1.8, యడ్లపాడు 1.4, తాడికొండ 1, తాడేపల్లి 0.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి.. విద్యుదాఘాతంతో రైతు మృతి