గుంటూరు జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న రొంపిచర్ల-గోగులపాడు రైలు మార్గంలో పట్టాలు చోరీకి గురయ్యాయి. సుమారు రూ.22.64 లక్షల విలువైన రైలు పట్టాలను దుండగులు మాయం చేశారు. చోరీలో పాల్గొన్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశామ మేరకు వారిని రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి పట్టాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
rail tracks theft: రైల్వే పట్టాల చోరీ ముఠా పట్టివేత - క్రైమ్ వార్తలు
గుంటూరు జిల్లాలో కొత్తగా నిర్మాణంలో ఉన్న రైల్వే మార్గంలో పట్టాలను దొంగిలించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పట్టాలను స్వాధీనం చేసుకున్నారు.
rail tracks theft