ఇదీ చదవండి:
Amaravathi: అమరావతి భూములను తాకట్టు పెట్టొద్దు: ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ - రాజధాని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్
అమరావతి భూములను తాకట్టు పెట్టి ఆ నిధులను వేరే పనుల కోసం ఖర్చు చేస్తే ఊరుకునేది లేదని రాజధాని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధానిలోని 407 ఎకరాల భూముల్ని ప్రభుత్వం తనఖా పెట్టిన వ్యవహారంపై ఐకాస తరపున రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రాజధాని అభివృద్ధి కోసమే ఇక్కడి భూములు ఉపయోగించాలని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమాన్ని బలోపేతం చేసే క్రమంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జేఏసీలు ఏర్పాటు చేయనున్నట్లు ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు.
రాజధాని అభివృద్ధి కోసమే ఇక్కడి భూములు ఉపయోగించాలి: పువ్వాడ సుధాకర్