ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కన్నా.. భయమే ఎక్కువ వ్యాప్తిలో ఉంది' - pulmonologist dr. ramesh on corona

కొవిడ్ వైరస్ కన్నా భయమే ఎక్కువ వ్యాప్తిలో ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు . రెండో విడతలో కేసులు ఎక్కువగా ఉన్నా.. మరణాల రేటు ఆందోళనకరంగా లేదంటున్నారు. ప్రజలు ఆందోళన వీడి అవగాహనతో పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా కరొనా నుంచి త్వరగా బయటపడవచ్చంటున్న గుంటూరు వైద్యుడు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ రమేశ్‌తో 'ఈటీవీ భారత్' ప్రతినిధి​ ముఖాముఖి.

pulmonology specialist doctor ramesh on corona cases
pulmonology specialist doctor ramesh on corona cases

By

Published : Apr 29, 2021, 12:41 PM IST

శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ రమేశ్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఇదీ చదవండి: కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు..

ABOUT THE AUTHOR

...view details