ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులిచింతల జలాశయానికి తగ్గిన వరద.. 4 గేట్లు ఎత్తి నీరు విడుదల - పులిచింతల జలాశయం తాజా వార్తలు

పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి వరద తగ్గింది. జలాశయం ప్రస్తుతం నీటి నిల్వ 44.41 టీఎంసీలు. విద్యుదుత్పత్తి కోసం 12వేల క్యూసెక్కులు కేటాయించారు.

pulichinthala project water flow
పులిచింతల జలశయానికి తగ్గిన వరద

By

Published : Oct 3, 2020, 10:04 AM IST

ఎగువ నుంచి పులిచింతల జలాశయానికి వరద తగ్గింది. పులిచింతల జలాశయం 4 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్​ఫ్లో 89 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్​ఫ్లో 77 వేల క్యూసెక్కులు ఉంది. జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ 44.41 టీఎంసీలు. విద్యుదుత్పత్తి కోసం 12వేలు క్యూసెక్కులు కేటాయించారు.

ABOUT THE AUTHOR

...view details