ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక సమస్య పరిష్కరాం కోరుతూ కార్మికుల నిరసన ! - గుంటూరులో ఇసుక కోసం కార్మికుల నిరసన

గుంటూరజిల్లా యడ్లపాడులో భవననిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇసుక సమస్య పరిష్కరించాలని కోరుతూ... మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టి తహశీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

కార్మికుల నిరసన !

By

Published : Oct 18, 2019, 8:09 PM IST

ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ... గుంటూరు జిల్లా యడ్లపాడులో భవననిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో యడ్లపాడులో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు. ఇసుక సమస్య వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.

కార్మికుల నిరసన !

ABOUT THE AUTHOR

...view details