మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి కేసు విచారణ వేగవంతం చేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామన్నారు.
జ్యోతి హత్య కేసులో పురోగతి
By
Published : Feb 13, 2019, 6:04 PM IST
జ్యోతి హత్య కేసులో పురోగతి
గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన జ్యోతి కేసులో విచారణ వేగవంతం చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని అన్నారు. నేరస్థులకు శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నేతలు అర్బన్ ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.