ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడెల, ఆయన కుమారుడికి ముందస్తు బెయిల్ - kodela rama krishna

కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇద్దరిపై నమోదైన 5 కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

కోడెల, ఆయన కుమారుడికి ముందస్తు బెయిల్

By

Published : Aug 30, 2019, 4:15 PM IST

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ... రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఇద్దరిపై నమోదైన 5 కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ABOUT THE AUTHOR

...view details