రాష్ట్రంలో ఉగాది నాటికి 23 లక్షల మందికి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఇందుకోసం 13 జిల్లాల్లో పరిశీలనకు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వారు ఆయా జిల్లాల్లో పర్యటించి స్థల సేకరణ ప్రక్రియ చేపడతారన్నారు. ఆయన.. గుంటూరు జిల్లా తెనాలిలో ఉన్నత స్థాయి బృందం పర్యటించారు. స్థలాలను, పేదలకు కేటాయించనున్న అపార్టుమెంట్లను పరిశీలించారు.
'ఉగాది నాటికి 23 లక్షల మందికి ఇంటి స్థలాలు' - ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్
అందరికీ ఇళ్లు... పథకంలో భాగంగా స్థల సేకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఉన్నత స్థాయి బృందం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించింది.
'ఉగాది నాటికి 23 లక్షల మందికి ఇంటి స్థలాలు'