ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

petrol price: మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధర.. లీటర్ @ 105.17 - ఏపీలో పెరిగిన పెట్రోల్‌ ధరలు

రోజురోజుకు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న పెట్రో ధరలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ధరలు తగ్గించాలని ప్రజలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా.. పెట్రో ధరలు మాత్రం తగ్గించడం లేదు. తాజాగా లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు పెంచారు. పెరిగిన ధరలతో విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.17కు చేరగా.. డీజిల్‌ రూ.98.73గా ఉంది. ఇక గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.37, డీజిల్‌ రూ.98.93కు చేరింది.

price of petrol has gone up
మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధర

By

Published : Jul 2, 2021, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details