గుంటూరు భాస్కర్ థియేటర్లో 'ప్రతిరోజు పండగే' చిత్ర బృందం సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రాశీఖన్నా గుంటూరులో పర్యటించారు. ఈ నెల 20న విడుదల కాబోతున్న 'ప్రతిరోజు పండగే' కుటుంబ కథా చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూడాలని... విజయవంతం చేయాలనీ హీరో, హీరోయిన్ కోరారు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షలకుల మనసు దోచుకుంటుందన్నారు.
గుంటూరులో 'ప్రతిరోజు పండగే' చిత్ర యూనిట్ సందడి - prathiroju pandage movie latest news in telugu
గుంటూరు భాస్కర్ థియేటర్లో 'ప్రతిరోజు పండగే' చిత్ర యూనిట్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సాయి ధరమ్‌తేజ్, హీరోయిన్ రాశీఖన్నా గుంటూరులో పర్యటించారు.
prathiroju pandage film unit pramotions in guntur