గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 14వ కళ్యాణ మహోత్సవం సందర్భంగా దేవస్థానం నుంచి పిడుగురాళ్ల హైలాండ్ సెంటర్ వరకు సదాశివ కార్యక్రమం ప్రదర్శన దేవస్థాన కమిటీ, భక్తులు నిర్వహించారు. పురవీధుల్లో రథోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొని.. స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు.
ఘనంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవ రథోత్సవం - గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన రథోత్సవ ఊరేగింపు ఘనంగా జరిగింది. దేవస్థానం నుంచి పిడుగురాళ్ల హైలాండ్ సెంటర్ వరకు సదాశివ కార్యక్రమ ప్రదర్శనను దేవస్థాన కమిటీ, భక్తులు నిర్వహించారు.
ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవ రథోత్సవం