సంగం డెయిరీ కేసు అరెస్ట్ అయిన తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సంగం డెయిరీ ఛైర్మన్‌గా పలు ఆర్థిక, పరిపాలనాపరమైన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదు చేసిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - sangam dairy news
తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా