గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడులో.. 3వ నెంబర్ పోలింగ్ బూతు ఏజెంట్ నూరు భాషా మస్తాన్‌వలి మృతిచెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావటంతో.. వెంటనే పొన్నూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మస్తాన్‌వలి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
గుండెపోటుతో గరికపాడు పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి - పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి వార్తలు
గుంటూరు జిల్లా గరికపాడులోని 3వ నంబర్ పోలింగ్ బూతు ఏజెంట్ నూర్‌బాషా మస్తాన్‌వలి మృతిచెందారు. గుండెపోటు కారణంగా మృతిచెందారు.

గుండెపోటుతో గరికపాడు పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి