ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం సహాయనిధికి 'పోలిశెట్టి సోమసుందరం కంపెనీస్' విరాళం రూ.10 లక్షలు - ముఖ్యమంత్రి సహాయనిధికి పోలిశెట్టి గ్రూప్స్ 10లక్షల విరాళం

కరోనా నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్​కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరికి తోచినంత వారు ఇస్తున్నారు. గుంటూరుకు చెందిన పోలిశెట్టి సోమసుందరం కంపెనీస్ 10 లక్షల విరాళం అందించింది.

polisetti somasundaram companies donate 10 lakhs to cm relief fund
ముఖ్యమంత్రి సహాయనిధికి 'పోలిశెట్టి సోమసుందరం కంపెనీస్' విరాళం 10 లక్షలు

By

Published : Apr 13, 2020, 7:33 PM IST

ముఖ్యమంత్రి సహాయనిధికి 'మెస్సర్స్ పోలిశెట్టి సోమసుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్' 10 లక్షల రూపాయల విరాళం అందించింది. గుంటూరులో హోంమంత్రి సుచరితను కలిసిన కంపెనీ యాజమాన్య సభ్యులు.. ఆమెకు చెక్కు అందించారు. వారిని హోంమంత్రి అభినందించారు. కరోనా మహమ్మారి నియంత్రణకు తమవంతు బాధ్యతగా విరాళం ఇచ్చినట్లు వారు తెలిపారు. కొవిడ్ అంతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని సుచరిత కోరారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details