ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​ను జయించిన పోలీసులు..పూలతో స్వాగతం - సత్తెనపల్లిలో కరోనా వార్తలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీస్టేషన్‌లో కొవిడ్​ను జయించిన పోలీసులు తిరిగి విధుల్లో చేరారు. వారిపై మిగతా సిబ్బంది పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు.

Police who conquered corona  were greeted with flowers at sattenapalli
సత్తెనపల్లిలో పోలీస్​స్టేషన్​లో కరోనా

By

Published : Aug 7, 2020, 4:11 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీస్​ స్టేషన్‌లో కొవిడ్​ను జయించిన పోలీసులు తిరిగి విధుల్లో చేరారు. వారిపై మిగతా సిబ్బంది పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఎస్సై, ఏఎస్సైతో పాటు, పలువురు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్‌ సోకింది. ఆ వ్యాధి నుంచి కోలుకుని.. తిరిగి విధులకు వారు హాజరయ్యారు. వారిపై మిగతా సిబ్బంది పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details