ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత - గుంటూరు జిల్లాలో తెలంగాణ మద్యం వార్తలు

గుంటూరు జిల్లా సాగర్ సరిహద్దు వద్ద అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రూ. లక్ష విలువైన 550 సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

police takeover telangana alcohol at guntur
గుంటూరు జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత

By

Published : Oct 23, 2020, 3:26 PM IST

గుంటూరు జిల్లా సాగర్ సరిహద్దు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని విజయ పురి సౌత్ ఎస్సై పాల్ రవీందర్ పట్టుకున్నారు. రూ. లక్ష విలువైన 550 వరకు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details