ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుత్తికొండలో 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - గుత్తికొండలో నాటుసారా పట్టివేత

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

guttikonda
నాటుసారా స్వాధీనం చేసుకున్న పోలీసు

By

Published : May 16, 2021, 10:24 AM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ అటవీ ప్రాంతంలో సారా బట్టీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. లాక్​డౌన్ సమయంలో 5 బట్టీలలోని 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఓ వ్యక్తి నుంచి 25 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని పట్టణ ఎస్​హెచ్ఓ. ప్రభాకరరావు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details