గుంటూరులో విద్యార్థినిపై లైంగికదాడి, సామాజిక మాధ్యమాల్లో నగ్నవీడియోలు పోస్టుచేసిన కేసులో ప్రధాన నిందితులు వరుణ్, కౌశిక్ లను రెండురోజులపాటు పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుతించింది. ఈ కేసులో వీరిద్దరితోపాటు మరో ఏడుగురిని సోమవారం అరెస్టు చేయగా.. వీరందరికీ ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. నిందితులు తప్పించుకోకుండా పకడ్బందీగా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.
విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో నిందితులకు కస్టడీ - guntur dst sexual harrasment taja news
గుంటూరులో విద్యార్థినిపై లైంగికదాడి, సామాజిక మాధ్యమాల్లో నగ్న వీడియోలు పోస్టుచేసిన కేసులో ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.
police take custody culprits about the cases of sexual harrsment on girl
TAGGED:
latest news of guntur dst