ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మామాడి పళ్ల మాటున అక్రమంగా.. తెలంగాణ మద్యం రవాణా - చిలకలూరిపేటలో అక్రమ మద్యం పట్టివేత

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి మామాడి పళ్ల మాటున అక్రమంగా మద్యం తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు

police seized telangana liquor at  chilakalurupeta
తెలంగాణ నుంచి మామాడి పళ్ల మాటున అక్రమ మద్యం రవాణా

By

Published : Jun 20, 2020, 10:07 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి మామాడి పళ్ల మాటున అక్రమంగా మద్యం తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. తెలంగాణ నుంచి మామాడి పళ్ల లోడుతో వస్తున్న లారీని సోదా చేయగా.. అందులో 29 మద్యం సీసాలు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details