ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్లలో 141 ఎర్రచందనం దుంగలు పట్టివేత.. ఆరుగురు అరెస్ట్ - guntur district updates

గుంటూరు జిల్లాలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసి 141 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

police seized red sandalwood
పిడుగురాళ్లలో 141 ఎర్రచందనం దుంగలు పట్టివేత... 6మంది అరెస్ట్

By

Published : Apr 19, 2021, 6:27 PM IST

Updated : Apr 19, 2021, 10:13 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అక్రమంగా తరలిస్తున్న 141 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పత్తిలోడులో ఎర్ర చందనం దాచి నెల్లూరు వైపు నుంచి దిల్లీ వెళ్తుండగా పిడుగురాళ్ల ఫ్లైఓవర్ వద్ద పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి 32,500 రూపాయలు, 9 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Apr 19, 2021, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details