గుంటూరు నగరంలోని కాజా టోల్‌ప్లాజా వద్ద 300 కిలోల గంజాయి పట్టుబడింది. విజయవాడ నుంచి గుంటూరు వస్తున్న లారీలో పండ్ల కింద గంజాయి పెట్టి తరలిస్తున్నారు. వాహనాన్ని మంగళగిరి పోలీసులు తనిఖీలు చేసి..గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Marijuana: గుంటూరులో 300 కిలోల గంజాయి పట్టివేత - Marijuana
గుంటూరు నగరంలో కాజా టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. పండ్ల లారీలో 300 కిలోల గంజాయి దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి
Last Updated : Jun 28, 2021, 2:14 PM IST