గుంటూరు జిల్లాలో 370 కిలోల గంజాయి పట్టుబడింది. కాజా టోల్ గేట్ వద్ద బుధవారం రాత్రి మంగళగిరి పోలీసులు తనిఖీలు చేపట్టారు. విశాఖ నుంచి చెన్నై వెళ్తున్న లారీ తనిఖీ చేపట్టగా లారీలో గంజాయిని పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
cannabis seize:కాజా టోల్ గేట్ వద్ద 370 కిలోల గంజాయి పట్టివేత - Police seize cannabis in Guntur district
గుంటూరు జిల్లాలో ఓ లారీలో భారీగా గంజాయి పట్టుబడింది. లారీ డ్రైవర్ తో పాటు మరో మరో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
కాజా టోల్ గేట్ వద్ద 370 కిలోల గంజాయి పట్టివేత