ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి... పది మంది అరెస్టు - kailasagiri news updates

గుంటూరు జిల్లా కైలాసగిరిలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేసి... పది మందిని అరెస్టు చేశారు.

police rides on cock fight plants in kailasagiri gunturu district
కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడి

By

Published : Aug 9, 2020, 11:16 PM IST

గుంటూరు జిల్లా పేరేచర్ల కైలాసగిరి వద్ద కోడి పందాల స్థావరాలపై.. మేడికొండూరు పోలీసులు దాడులు నిర్వహించారు. పది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి ఒక కోడి పుంజు, నాలుగు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details