గుంటూరు జిల్లా తెనాలిలోని చుండూరు పోలీస్స్టేషన్ పరిధిలో డీఎస్పీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో జూదం శిబిరాలపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.33,450 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
జూదం శిబిరాలపై దాడులు.. పోలీసుల అదుపులో 11మంది.. - dsp sravanti roy latest news
గుంటూరు జిల్లా తెనాలిలోని చుండూరు పరిధిలో నిర్వహిస్తున్న జూదం శిబిరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డీఎస్పీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
జూదం శిబిరాలపై దాడులు చేసిన పోలీసులు