ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడి - గుంటూరు జిల్లా ప్రధాన వార్తలు

గుంటూరు జిల్లా నగరం మండలంలోని వీరంకిపాలెంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులో తీసుకుని.. వారి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి
పేకాట స్థావరంపై పోలీసుల దాడి

By

Published : May 25, 2021, 8:58 PM IST

గుంటూరు జిల్లా నగరం మండలంలోని వీరంకివారిపాలెం గ్రామశివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 48,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాసరావు హెచ్చరించారు. కోడి పందాలు, పేకాట నిర్వహణకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details