ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరంపై దాడులు.. లక్షకు పైగా స్వాధీనం.. 12 మంది అరెస్ట్ - police raids gambling base at guntur district

గుంటూరు జిల్లా ఈదులపాలెం శివారులో జూదం ఆడుతున్నారనే సమాచారంతో అర్థరాత్రి పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అరెస్ట్ చేశారు.

police raids gambling base at edhulapalem guntur district
జూదరులను అరెస్ట్ చేసిన పోలీసులు

By

Published : Jun 22, 2020, 12:20 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ.1,25,310 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 14 ద్విచక్రవాహనాలను పోలీస్ స్టేషన్ కు తరిలించారు. వారిపై కేసు నమోదు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details