గుంటూరు జిల్లాలో పేకాట, గుట్కా స్థావరాలపై గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ దాడులు నిర్వహించారు. చిలకలూరిపేట మండలం కావూరు పేకాట స్థావరంపై గ్రామీణ ఎస్సై భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది మెరుపు దాడి చేసి... 11 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.17,900 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి... 11 మంది అరెస్టు - Police raid poker site 11 arrested at guntur newsupdates
పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి...11 మందిని అరెస్ట్ చేసిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో చోటుచేసుకుంది. వారి నుంచి రూ. 17,900 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![పేకాట స్థావరంపై పోలీసుల దాడి... 11 మంది అరెస్టు 11 arrested for attacking poker site](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11100982-787-11100982-1616334210051.jpg)
పేకాట స్థావరంపై పోలీసుల దాడి... 11 మంది అరెస్టు