ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..18 మంది అరెస్టు - పేకాట స్థావరంపై పోలీసుల దాడి

గుంటూరు నవభారత్ నగర్​లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 1.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Police raid on gambling den
పేకాట స్థావరంపై పోలీసుల దాడి

By

Published : Jun 17, 2021, 10:19 PM IST

గుంటూరు నవభారత్ నగర్​లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఓ అతిథి గృహంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లక్షా80 వేల నగదు, 16 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘింక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details