గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రజక కాలనీ శివారు పొలాలలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో 8మందిని గుర్తించగా..వారిలో ముగ్గురు పారిపోయారు. మిగిలిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 22,400 నగదు, 5 సెల్‌ఫోన్‌లు, 5 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్లు ఎస్ఐ నరసదాసు తెలిపారు.
చిలకలూరిపేటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు - గుంటూరు జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వద్ద పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది జూదరులలో ముగ్గురు పారిపోగా.. ఐదుగురిని అరెస్టు చేశారు.
police rides