ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరంపై పోలీసుల దాడి ... 51 వేలు స్వాధీనం - నిజాంపట్నం పోలీసుల తాజా సమాచారం

గుంటూరు జిల్లా నిజాంపట్నం పోలీసులు .. పేకాట స్థావరంపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 51,300 నగదును స్వాధీనం చేసుకున్నారు.

police raid a poker site
పేకాట స్థావరంపై పోలీసుల దాడి

By

Published : Jan 3, 2021, 12:43 PM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం చింతరేవు రోడ్డులోని ఓ పేకాట స్థావరంపై శనివారం రాత్రి సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ. 51,300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడి పందేలు, పేకాట నిర్వహణ లాంటి ఘటనలపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని స్థానికులను పోలీసులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details