మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు వినుకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలపై కోటప్పకొండలో ప్రమాణానికి ఆంజనేయులు సిద్ధమయ్యారు. కొవిడ్ ఆంక్షలు, 144సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, పాదయాత్రలు, సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని ఎమ్మెల్యే బొల్లా ప్రమాణం చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు నోటీసులు - గుంటూరు జిల్లా వార్తలు
తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 144సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, పాదయాత్రలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు నోటీసులు