గుంటూరులో మాజీ మావోయిస్టు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజీవయ్య నగర్‌లో ఉంటున్న క్రాంతిని పోలీసులు తీసుకెళ్లారు. తక్షణమే క్రాంతిని విడుదల చేయాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.
పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టు క్రాంతి! - గుంటూరులో మాజీ మావోయిస్టు అరెస్ట్
మాజీ మావోయిస్టు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాంతిని తక్షణమే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.

Police arrested