గుంటూరు జిల్లా మాచవరం మండలం సమీప అడవుల్లో జింకలను వేటాడి తీసుకెళ్తున్న తురకపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను పోలీసులకు పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసుకు అక్కడికి చేరుకుని ఒక వ్యక్తిని, ఒక జింకను అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని, జింకను ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తున్నట్లు మాచవరం ఎస్ఐ నాయక్ తెలిపారు.
జింకల వేటగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు - Police arrested deer hunters
గుంటూరు జిల్లా మాచవరం మండలం సమీప అడవుల్లో జింకలను వేటాడి తీసుకు వెళ్తున్న తురకపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
జింకల వేటగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు
TAGGED:
Police arrested deer hunters