ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAPE CASE: సీతానగరం అత్యాచారం కేసులో ఐదుగురి పాత్ర - guntur district crime news

సీతానగరం అత్యాచారం కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఐదుగురి పాత్రను పోలీసులు గుర్తించారు. అందులో నలుగురిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. మరో యువకుడి కోసం పోలీసు బృందం విశాఖ వెళ్లింది.

సీతానగరం అత్యాచారం కేసులో ముమ్మర దర్యాప్తు
సీతానగరం అత్యాచారం కేసులో ముమ్మర దర్యాప్తు

By

Published : Jun 23, 2021, 7:50 PM IST

గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రాథమికంగా ఐదుగురి పాత్రను గుర్తించిన పోలీసులు.. నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో యువకుడి కోసం పోలీసు బృందం విశాఖ వెళ్లింది. ఈ కేసు దర్యాప్తులో బాధిత యువతి చరవాణీ కీలకంగా మారింది. రెండు సార్లు యువతి చరవాణి చేతులు మారింది. చరవాణి తాకట్టు పెట్టినవారిని ఇప్పటికే పోలీసులు విచారించారు.

ABOUT THE AUTHOR

...view details