గుంటూరు కంకగుంట ఫ్లైఓవర్‌పై సమీపంలోని ఆర్‌ఆండ్‌బీ క్వార్టర్స్ వద్ద పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.82,600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు నగరపాలెం సీఐ మల్లికార్జునరావు తెలిపారు.
గుంటూరులో జూదం బ్యాచ్ అరెస్ట్.. నగదు స్వాధీనం - గుంటూరు నేర వార్తలు
గుంటూరులోని కంకరగుంట వద్ద పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు